విషయసూచిక

శ్యామలీయం భాగవతం
స్కంధసూచిక 


ప్రథమస్కంధం ద్వితీయస్కంధం తృతీయస్కంధం
చతుర్థస్కంధం పంచమస్కంధం షష్ఠస్కంధం
సప్తమస్కంధం అష్టమస్కంధం నవమస్కంధం
దశమస్కంధం ఏకాదశస్కంధం ద్వాదశస్కంధం




విషయసూచిక
ప్రథమస్కధం.
  1. పోతనగారు భాగవత రచనకు పూనుకోవటం. 
  2. శ్రీమహాభాగవతం కథా ప్రారంభం.
  3. శ్రీవేదవ్యాస భగవానులవారికి కలిగిన విచారం. 
  4. శ్రీవేదవ్యాస భగవానులవారి వద్దకు శ్రీనారదులవారు వచ్చుట. 
  5. నారదులవారు వేదవ్యాసులవారిని భాగవతరచన చేయమని ఆదేశించుట. 
  6. శ్రీనారదమహర్షులవారి పూర్వజన్మవృత్తాంతం. 
  7. శ్రీవేదవ్యాసులవారు భాగవతం విరచించుట. 
  8. అశ్వత్థామ చేసిన దుష్కృత్యం. 
  9. అశ్వత్థామను గురించి తెలుసుకోవలసిన విషయాలు. 
  10. ద్రౌపదీమహాదేవి సౌజన్యం.
  11. శ్రీకృష్ణపరమాత్మను ఉత్తర శరణు కోరటం. 
  12. కుంతీమహాదేవి భక్తి తత్పరత. 
  13. భీష్మాచార్యులవారు ధర్మరాజుకు దుఃఖం శమింపచేయటం. 
  14. భీష్మాచార్యులవారి నిర్యాణం.
  15. ఉపపాండవ సంహారం కృష్ణసంకల్పం ఐతే అశ్వత్థామకు పాపం ఎందుకు రావాలీ?
  16. శ్రీకృష్ణులవారు ద్వారకకు తిరిగి రావటం. 
  17. ద్వారకలో శ్రీకృష్ణులవారి లీలావిహారాలు. 
  18. ఉత్తరకు పరీక్షిత్తు జన్మించటం. 
  19. గాంధారీ ధృతరాష్ట్రులు హిమాలయాలకు పోవటం. 
  20. ధర్మరాజుకు నారదమహర్షులవారు కాలగతిని తెలియజేయటం.
  21. విదురుడు తీర్థయాత్రలనుండి హాస్తినకు తిరిగివచ్చుట. 
  22. కథాగమనంలో ఒక చిక్కుముడి విప్పటం. 
  23. ధర్మరాజు దుశ్శకునాలు చూసి విచారించటం. 
  24. అర్జునుడు శ్రీకృష్ణావతార సమాప్తి గురించిన వార్త తెచ్చుట. 
  25. కలియుగ ప్రారంభం. 
  26. పరీక్షిత్తుకు పట్టం కట్టి పాండవులు స్వర్గం చేరుకోవటం. 
  27. పరీక్షిన్మహారాజు విజయయాత్ర. 
  28. భూదేవీ,ధర్మదేవుడూ గోవృషభ రూపాల్లో సంభాషించుకొనుట. 
  29. గోవృషభాలను కలి తన్నటం చూసి పరీక్షిత్తు ఆగ్రహించటం. 
  30. పరీక్షిత్తు కలిని హెచ్చరించి తరిమివేయటం. 
  31. విష్ణుమాహాత్మ్యాన్ని గురించి సూతుడు వివరించుటం. 
  32. శృంగి అనే మునికుమారుడు పరీక్షిత్తును శపించటం. 
  33. శమీకమహర్షి శాపవృత్తాంతాన్నిపరీక్షిత్తుకు కబురుచేయుటం. 
  34. పరీక్షిత్తు గంగాతీరంలో ప్రాయోపవేశం‌ చేయటం. 
  35. శ్రీశుకయోగీంద్రులు పరీక్షిత్తు వద్దకు రావటం. 
  36. శ్రీశుకులను పరీక్షిత్తు మోక్షమార్గం కోసం ప్రార్థించటం. 
ద్వితీయస్కంధం.
  1. శుకయోగి భాగవత మహాత్మ్యాన్ని పరీక్షిత్తుకు వివరించటం.
  2. ముక్తి పొందటానికి ఒక్క రెండు ఘడియలు చాలు!
  3.  సంసారం నుండి తొలగిపోతే మార్గం.
  4. ధారణను గూర్చి శుకయోగి వివరించుట. 
  5.  శ్రీమహావిష్ణువు విరాట్ స్వరూపం.
  6. శ్రీహరిని ఎందుకు ధ్యానించాలి? 
  7. శ్రీమహావిష్ణువు దివ్యస్వరూపం. 
  8. యోగమూ - ముక్తీ . 
  9. సృష్టిక్రమం -1 
  10. సృష్టిక్రమం - 2
  11. సకామ, నిష్కామ సాధనలు.
  12. భగవంతుడి సృష్టి గురించి పరీక్షిత్తు ప్రశ్నలు.
  13. శుకయోగి చేసిన దైవ ప్రశంశ. 
  14. సృష్టి రహస్యాన్ని గురించి నారదుడు బ్రహ్మను ప్రశ్నించుట. 
  15. నారదుడికి బ్రహ్మ బోధించిన సృష్టిరహస్యం. 
  16. బ్రహ్మాండము నుండి విరాట్పురుషుడి ఆవిర్భావం. 
  17. బ్రహ్మగారు వర్ణించిన విరాట్పురుషుడి దివ్యవిగ్రహం.  
  18. బ్రహ్మ వివరించిన విష్ణుతత్వం. 

భాగవత కధామంజరి 

ప్రథమస్కంధం
ఘనుడు పోతన్న భాగవతంబు నుడివె
అడిగిరి సూతుని హరికథల్ మునులు 
వ్యాసుని చింతను వచియించె నతడు 
వ్యాసుని వద్దకు వచ్చె నారదుడు 
భాగవతము వ్రాయ బనిచె నారదుడు
పలికెను తన పూర్వ భవము దేవర్షి 
వ్యాసు డంతట భాగవతమును జేసె 
ద్రోణపుత్రుడు చేసె దుష్టకార్యంబు 
గురుపుత్రు డెంతయు కోపన శీలి 
ద్రోవది సౌజన్యరూప దీపశిఖ 
హరిపాదముల వ్రాలె నభిమన్యు పడతి 
హరిని వైరాగ్యంబు నడిగెను కుంతి 
పాండవాగ్రజు చింత బాపె భీష్ముండు 
దివి కేగె భీష్ముండు దేవసన్నిభుడు
అవనికి ధర్మజు నభిషిక్తు జేసి
వాసుదేవుడు వచ్చె ద్వారకా పురికి
వేలాది సతులకు వేడుక జేసె  
అంధక్షితీశ్వరుం డడవుల కేగె 
బంధుమోహంబును వదలె ధర్మజుడు 
కరిపురంబును చేరె ఘనుడు విదురుడు  
కాలగతిని గాంచి కలగె ధర్మజుడు 
వైకుంఠమున కేగె వాసుదేవుండు
కలియుగం బను కష్టకాలంబు వచ్చె
పార్థుని పౌత్రుండు పాలకుండయ్యె 
ధర్మమార్గంబున ధర నేల జొచ్చె
హరివియోగంబున కవని శోకించె 
ధర్మావనుల కలి తన్ని హింసించె
వాని పరీక్షిత్తు పట్టి శిక్షించె 
హరికీర్తి నుడివి నా డంత సూతుండు 
కాలంబుచే రాజు కదిలె వేటలకు 
రాజును మునికుమారకుడు శపించె
భూమీశునకు వార్త ముని యెఱిగించె 
ప్రాయోపవేశంబు ప్రకటించె రాజు 
శుకయోగి వచ్చె రాజోత్తము జూడ
మోక్షమార్గము వేడె భూమీశు డతని  

ద్వితీయస్కంధం
హరి నామమున గల్గు నరునకు ముక్తి
ఒక్క ముహూర్తాన నొనగూడు ముక్తి.
సంసారమును దాటు సరవి నెఱుగుడు
ధారణ యిట్లని తా బల్కె శుకుడు
విష్ణువిరాణ్మూర్తి వివరింబు తెలిపె
హరిధ్యాన మేటి కన్నదియును బలికె
తెలియుడీ విష్ణువు దివ్యరూపంబు 
యోగంబుచే ముక్తియుక్తి నెరుగుడు 
సృష్తిక్రమంబెల్ల చెప్పెను శుకుడు 
దానిని దాటు విధానంబు తోడ 
సాధన లొనరించు సరగును చెప్పె 
సృష్టిరహస్యంబు క్షితిపతి యడిగె 
అంత శుకుడు భగవంతుని పొగడి 
బ్రహ్మ నారదుల సంవాదంబు చెప్పె 
సృష్టిరహస్యంబు చెప్పెను నలువ 
పుట్టినాడిటు విరాట్పురుషుడీ సృష్టిఁ 
ధాత వర్ణించెను దాని వైభవము 
విష్ణుతత్త్వంబును వివరించి చెప్పె 



వివరణలు
ప్రథమస్కంధం
1. ఇంతోటి రాతలని గొప్ప పోతన పద్యాల్లా చదివి తరించాలి కాబోలు..! 
2. అశ్వత్థామను గురించి తెలుసుకోవలసిన విషయాలు 
3. ఉపపాండవ సంహారం కృష్ణసంకల్పం ఐతే అశ్వత్థామకు పాపం ఎందుకు రావాలీ? 
4. కథాగమనంలో ఒక చిక్కుముడి విప్పటం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి