26, జులై 2013, శుక్రవారం

శ్యామలీయం నుండి భాగవతం కోసం ప్రత్యేకంగా కొత్త బ్లాగు.

పాఠక మహాశయులారా!

శ్రీ కష్టేఫలే శర్మగారి సూచన మేరకు భాగవతం టపాల కోసం కొత్త బ్లాగు తెరవటం జరుగుతోంది.

ఇలా చేయటం వలన భాగవతం టపాలన్నీ పాఠకులకు ఎక్కువ అందుబాటులో ఉంటాయని భావన.

ఇప్పటిదాకా శ్యామలీయం బ్లాగులో వచ్చిన కొద్ది భాగవతం టపాలు కూడా ఈ కొత్త ఈ కొత్త  శ్యామలీయం భాగవతం బ్లాగులో పునఃప్రకటితం చేయటం జరుగుతుంది.

ఇక మీదట శ్యామలీయం బ్లాగులో భాగవతం‌ టపాలు ప్రకటించటం జరగదు.

దయచేసి పాఠకులు అందరూ ఈ మార్పును గమనించ వలసిందిగా నా ప్రార్థన.

స్వస్తిరస్తు.

7 కామెంట్‌లు:

 1. మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
  క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html

  రిప్లయితొలగించండి
 2. ఆనందో బ్రహ్మ. ఆనందం పరమానందం, బాల కృష్ణుని లీలలు చూడగ భక్త కోటికి బ్రహ్మానందం...ఆనందం....

  ఇందులో నేను చేసినదేంలేదు కాని నాకింత ప్రముఖ స్థానమచ్చి గౌరవించినందుకు, ఆ అమ్మకు నమస్కారం, మీకు అశీస్సులు

  రిప్లయితొలగించండి
 3. మీ ఈ నడక గమ్యాన్ని చేరి విజయం పొందాలని ఆశిస్తున్నాము.

  రిప్లయితొలగించండి
 4. మంచి ఆలోచన.మీ బ్లాగు ద్వారా అయినా భాగవతం చదివే బాగ్యం మాకు కలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 5. నమస్తే! ఈ రోజునుంచీ మీ భాగవతం బ్లాగ్ వీలయినంతవరకూ క్రమం తప్పకుండా చదువుతాను. ఇంత మంచి బ్లాగ్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.

  లలితా త్రిపుర సుందరి

  రిప్లయితొలగించండి
 6. www.fagr.bu.edu.eg
  www.abio.fagr.bu.edu.eg
  www.econ.fagr.bu.edu.eg
  www.eng.fagr.bu.edu.eg
  www.agro.fagr.bu.edu.eg
  www.anmprd.fagr.bu.edu.eg
  www.food.fagr.bu.edu.eg
  www.genet.fagr.bu.edu.eg
  www.hort.fagr.bu.edu.eg
  www.path.fagr.bu.edu.eg
  www.prot.fagr.bu.edu.eg
  www.soil.fagr.bu.edu.eg

  రిప్లయితొలగించండి