tag:blogger.com,1999:blog-5514304899295562715.post8392603912556936719..comments2023-06-09T18:36:06.992+05:30Comments on శ్యామలీయం భాగవతం: ప్రథమస్కంధం: 12. కుంతీమహాదేవి భక్తి తత్పరతశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5514304899295562715.post-18977043102740286472013-08-05T07:47:36.029+05:302013-08-05T07:47:36.029+05:30శర్మగారూ,
తప్పకుండా ఇది నిత్యపారాయణం చేయవలసిన పద్య...శర్మగారూ,
తప్పకుండా ఇది నిత్యపారాయణం చేయవలసిన పద్యమే.
కొన్ని పద్యాలను కంఠస్థం చేయవలసినదిగా సూచిద్దామని మొదట్లో అనుకున్నాను.
అయితే, ఇదేమన్నా తరగతివాచకమా పద్యాలు కంఠస్థం చేయటానికి అని కొందరు నిష్టూరంగా మాట్లాడవచ్చునని భావించి అలాంటి సూచనలు జోడించటం లేదు.
అసలు ఈ భాగవతం బ్లాగును చదివే పుణ్యాత్ములను వ్రేళ్ళ మీద లెక్కపెట్టవచ్చును.
చదివే మీ వంటి ప్రాజ్ఞులందరికీ ఏ పద్యాలు కంఠస్థం చేసుకుంటే బాగుంటుందో నేను సూచించవలసిన పనే లేదు. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5514304899295562715.post-75096303598947656992013-08-05T04:42:16.855+05:302013-08-05T04:42:16.855+05:30శా. శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా
లోకద...శా. శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా
లోకద్రోహి నరేంద్ర వంశ దహనా లోకేశ్వరా దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా నిర్వాణసంధాయకా
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ

నిత్య పారాయణ చేయవలసిన పద్యం.Anonymousnoreply@blogger.com