tag:blogger.com,1999:blog-5514304899295562715.post7016410707926517600..comments2023-06-09T18:36:06.992+05:30Comments on శ్యామలీయం భాగవతం: ప్రథమస్కంధం: 09. అశ్వత్థామను గురించి తెలుసుకోవలసిన విషయాలుశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5514304899295562715.post-85347209546378676922013-08-06T15:05:52.692+05:302013-08-06T15:05:52.692+05:30అశ్వత్థామ తక్కువవాడేం కాదు సాక్షాత్ శివ వర ప్రసాదం...అశ్వత్థామ తక్కువవాడేం కాదు సాక్షాత్ శివ వర ప్రసాదంగా ద్రోణాచార్యులవారికి సంతానంగా వచ్చినవాడు. ధర్మం చెప్పవలసి వచ్చినప్పుడు తానూ ధర్మం మాట్లాడినట్లు కొన్ని చోట్ల భారతంలో ఉంది. ఐతే స్థిరంగా ధర్మాన్ని పట్టుకోలేకపోయాడు, స్వతహాగా అతిశయం కలవాడు, రజోగుణం పెచ్చుమీరినవాడు, ఇటువంటి వారినే దైవీ శక్తులు జగత్పాలనంలో భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఉపయోగించుకుంటారు. ఇటువంటి వ్యక్తులు మనకు పురాణాల్లో కనపడుతూ ఉంటారు. అలాగే పుట్టుక రీత్యా జీవనం రీత్యా ఆసురీ ప్రవృత్తి కలిగినా వారిలో ఉండే ఏమంచి గుణాన్నో ఎంచుకొని మంచి కార్యాలకీ నియోగింపబడతారు. అంతే తప్ప ఈ కాలం కథల లాగా పురాణాలకి పక్షపాతం ఉండదు. తప్పెవరు చేసినా తప్పని చెప్తాయి, ఒప్పెవరు చేసినా ఒప్పని చెప్తాయి. ఏ పాత్రని ప్రశ్నించాలీ, ఏపాత్రలోని ఏ గుణవైభవాన్ని ఆదర్శంగా తీసుకోవాలీ అన్నది మన బుద్ధి నిర్ణయం.Ayyagari Surya Nagendra Kumarhttps://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.comtag:blogger.com,1999:blog-5514304899295562715.post-16539790134509620472013-08-06T08:06:42.493+05:302013-08-06T08:06:42.493+05:30అయ్యా, కాయగారూ, మంచి ప్రశ్న వేశారు.
దీనికి సమాధానం...అయ్యా, కాయగారూ, మంచి ప్రశ్న వేశారు.
దీనికి సమాధానం పెద్దది. కాబట్టి విడిగా జవాబు చెబుతాను.

శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5514304899295562715.post-24471409285103561912013-08-06T02:46:58.278+05:302013-08-06T02:46:58.278+05:30ఒక దగ్గర "అందుచేత ఉపపాండవులను తొలగించటం దైవసం...ఒక దగ్గర "అందుచేత ఉపపాండవులను తొలగించటం దైవసంకల్పం." అన్నారు..
మళ్ళీ
"అలా అశ్వత్థామకు పాపఫలం అనుభవించి పరిశుధ్ధుడయ్యే విధానాన్ని సర్వేశ్వరుడూ సకలకర్మఫలప్రదాత అయిన శ్రీకృష్ణులవారు నిర్ణయించారు."

శ్రీ కృష్ణుడు ఏమి చేసినా ఒప్పు అనేలా ఉంది మీ వ్యవహారం..కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-5514304899295562715.post-80282256122062667792013-08-02T12:04:40.838+05:302013-08-02T12:04:40.838+05:30చాలా మంచి విషయాలు చెప్పేరు. టపా పెద్దదయిందని బాధ ప...చాలా మంచి విషయాలు చెప్పేరు. టపా పెద్దదయిందని బాధ పడద్దు.Anonymousnoreply@blogger.com